minister ktr to inaugurate steel flyover in hyderabad on august 19th | హైదరాబాద్ నగరంలో మరో వంతెన అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని వీఎస్టీ వరకు నిర్మించిన ఉక్కు వంతెన(స్టీల్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శనివారం అంటే ఆగస్టు 19న ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

#ktr
#hyderabad
#steelbridge
#telangana
#brs
#cmkcr
#indirapark
~PR.40~PR.38~